ప్రపంచ అథ్లెటిక్స్ లో సత్తా చాటిన నీరజ్ చోప్రా
1 min readపల్లెవెలుగువెబ్ : ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ నీరజ్ చోప్ భారత్ తరపున సరికొత్త రికార్డ్ నమోదు చేశాడు. జావెలిన్ త్రోలో 88.13 మీటర్ల దూరం విసిరి రజతం దక్కించుకున్నాడు. స్వీడన్ రాజధాని స్టాక్‌హోమ్‌లో జరిగిన డైమండ్ లీగ్ పోటీలో పాల్గొన్న నీరజ్ చోప్రా రెండో స్థానంలో నిలిచాడు. గ్రెనేడియన్ అథ్లెట్ అండర్సన్ పీటర్సన్ 90 మీటర్లు త్రో చేయడంతో తొలి స్థానంలో నిలిచి స్వర్ణ పతకం గెలిచాడు. 90.54 మీటర్లు విసిరి అండర్సన్ పీటర్స్ (గ్రెనెడా) స్వర్ణం సాధించాడు.