PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

NEERI జాబ్స్

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: నేష‌న‌ల్ ఎన్విరాన్మెంట‌ల్ ఇంజినీరింగ్ రీస‌ర్చ్ ఇన్స్టిట్యూట్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు చివ‌రి తేదీలోపు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ‌: ఎన్ఈఈఆర్ఐ
ఉద్యోగం : ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసోసియేట్
ఖాళీలు : 13
విద్యార్హ‌త : ఎంఎస్సీ, బీఎస్సీ, బీఈ, బీటెక్.
జీతం : రూ.20,000 నుంచి రూ. 25,000 నెల‌కు
ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్
వ‌య‌సు : 50 ఏళ్లు
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం: ఉచితం
ఎంపిక విధానం : ఆన్ లైన్ ఇంట‌ర్వ్యూ
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 19-10-2021
చివ‌రి తేది : 14-11-2021
అధికారిక వెబ్ సైట్ : neeri.res.in

About Author