PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డికి అస్వ‌స్థ‌త

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. 47వ రోజు ‘ జగనన్న మాట.. కోటంరెడ్డి బాట’ కార్యక్రమంలో ఉండగా అస్వస్థత పాలయ్యారు. ఎమ్మెల్యే కోటంరెడ్డిని ఆసుపత్రికి తరలించారు. చెన్నై ఆసుపత్రికి వైద్యులు రిఫర్‌ చేశారు. అపోలో ఆసుపత్రిలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పరామర్శించారు. ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

                                     

About Author