NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నూతన ల్యాబ్  ద్వారా రోగులకు రక్త పరీక్షలు సులభతరం

1 min read

– కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో న్యూ డయాగ్నస్టిక్ లో మైక్రోబయాలజీ పెథాలజీ ల్యాబ్ సేవల  ప్రారంభం

– ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.V.వెంకటరంగా రెడ్డి,  మాట్లాడుతూ

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని న్యూ డయాగ్నస్టిక్ బ్లాక్ లో మైక్రోబయాలజీ మరియు పెథాలజీ ల్యాబ్ సేవలు  ప్రారంభించినట్లు తెలిపారు.ఆసుపత్రిలోని నూతన ల్యాబ్  ద్వారా రోగులకు రక్త పరీక్షలు చాలా సులభతరంగా  అదుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు.ఆసుపత్రిలో  త్వరలో బయో కెమిస్ట్రీ మరియు బ్లడ్ బ్యాంక్ సేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలియజేశారు.ఆసుపత్రి లో న్యూ డయాగ్నస్టిక్ బ్లాక్ వల్ల ఒకేచోట రక్త పరీక్షలు, సిటీ స్కానింగ్, ఎక్స్రే ఇతర పరీక్షలు నిర్వహించే అవకాశం ద్వారా పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందుబాయిలో ఉన్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా విచ్చేసిన కర్నూలు  వైద్య కళాశాల ప్రిన్సిపాల్, డా.సుధాకర్ఈ కార్యక్రమానికి  ఆసుపత్రి CSRMO డా.వెంకటేశ్వరరావు, డిప్యూటీ CSRMO డా.హేమనలిని, మైక్రోబయాలజీ హెచ్వోడీ, డా.రేణుకాదేవి, పెథాలజీ హెచ్వోడీ,  RMO, డా.వెంకటరమణ,  హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్, డా.శివబాల నగాంజన్, తదితరులు పాల్గొన్నట్లు, ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.V.వెంకటరంగా రెడ్డి,  తెలిపారు.

About Author