ఏపీలో కొత్తగా 400 కరోన కేసులు
1 min readపల్లెవెలుగు వెబ్: ఏపీలో కరోన మహమ్మారి ముప్పు పొంచి ఉందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 37,744 పరీక్షలు నిర్వహించగా.. 400 మందికి కరోన పాజిటివ్ గా నిర్దారణ అయింది. ప్రస్తుతం ఏపీలో 5, 102 యాక్టివ్ కేసులు ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో చిత్తూరు, గుంటూరు, కృష్ణా, విశాఖ పట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.