PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

NFC రిక్రూట్మెంట్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : న్యూక్లియ‌ర్ ఫ్యూయ‌ల్ కాంప్లెక్స్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఈమెయిల్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.

సంస్థ : ఎన్ఎఫ్సీ

ఉద్యోగం : మేల్ న‌ర్స్

విద్యార్హ‌త : 12వ త‌ర‌గ‌తి, డిప్లొమ ఇన్ న‌ర్సింగ్, మిడ్వైఫ‌రీ, బీఎస్సీ ఇన్ న‌ర్సింగ్

జీతం : 24,234 – 43,000 నెలకు

ఖాళీలు : పేర్కొన‌లేదు

ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్, తెలంగాణ‌.

ద‌ర‌ఖాస్తు విధానం : ఈమెయిల్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 14-3-2022

చివ‌రి తేది : 19-3-2022

ఈమెయిల్ : [email protected]

అధికారిక వెబ్ సైట్ : nfc.gov.in

About Author