NHAI రిక్రూట్మెంట్
1 min readపల్లెవెలుగు వెబ్: నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గల వారు చివరి తేదిలోపు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఎన్ హెచ్ఏఐ
ఉద్యోగం : డిప్యూటీ మేనేజర్
విద్యార్హత : బీకాం, సీఏ, డిగ్రీ, బీఈ,బీటెక్, ఎంబీఏ
జీతం : రూ.16,600 నుంచి రూ.1,77,500 నెలకు
ఖాళీలు : 90
పనిచేయాల్సిన ప్రాంతం : ఇండియా
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
దరఖాస్తు రుసుం : జనరల్, ఓబీసీ – 500
ఈడబ్ల్యూఎస్ – 300
ఎంపిక విధానం : సీబీటీ, ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 30-10-2021
చివరి తేది : 29-11-2021
అధికారిక వెబ్ సైట్ : nhai.gov.in