నైట్ కర్ఫ్యూ: బార్లు, పబ్ లు బంద్
1 min readపల్లెవెలుగు వెబ్ : కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం5 గంటల వరకూ నైట్ కర్ఫ్యూ విధించనున్నారు. ఈరోజు నుంచే ఆంక్షలు అమలులోకి రానున్నాయి. మే 1 వరకూ నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుంది. కర్ఫ్యూ నుంచి అత్యవసర సేవలకు మిన యింపు ఇచ్చారు . నైట్ కర్ప్యూతో బార్లు, పబ్బులు, రెస్టారెంట్లు మూతపడతాయి.