నెలకు 60 వేల జీతం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్ మెంట్ అండ్ పంచాయతీరాజ్ విభాగం వివిధ ఖాళీల భర్తీకి 2021 సంవత్సరానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోవచ్చు. సంస్థ: ఎన్ఐఆర్డీపీఆర్-2021 ఉద్యోగాలు: లీగల్ ఆఫీసర్ ప్రాంతం: హైదరాబాద్ దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ విద్యార్హత: ఎల్ ఎల్ బి జాబ్ కేటగిరి: ఇన్స్టిట్యూట్ జాబ్స్ వయస్సు: 62 ఏళ్లలోపు ఉండాలి దరఖాస్తు స్వీకరణ తేది_ 27-3-2021 చివరి తేది_ 05-4-2021 దరఖాస్తుదారుడు కింద ఇచ్చిన అడ్రస్ కు అవసరమైన ధృవపత్రాలతో అప్లికేషన్ పంపించగలరు. TO ASSISTANT REGISTRAR(E), NIRDPR, RAJENDRANAGAR, HYDERABAD-500030