నీటి కష్టాలను ఏ నాయకుడు పట్టించుకోవడం లేదు
1 min read
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఎప్పుడో నిర్మించిన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ద్వారా విపరీతంగా పెరిగిపోయిన కర్నూల్ నగర జనాభా కు నీటి సరఫరా చేయడం వలన ఎండాకాలంలో మా దాహార్తి తీర్చమని నాయకుల వెంట పడుతున్న పట్టించుకోవడంలేదని, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్, ఆధునీకరణ గానీ కొత్తది గానీ నిర్మించి వరస అవసరాలకు తగ్గట్టుగా నీటి సరఫరా చేస్తామని హామీ ఇస్తున్న జాతీయ సమ సమాజం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి ఏపీ రామయ్య యాదవ్ కి సంపూర్ణ మద్దతు అందిస్తామని జయహో ప్రజా పలకరింపు యాత్రలో ధర్మపేట, కాంపౌండ్ పరిసర ప్రాంతాల ప్రజలు తెలిపారు.
