PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘కోవిడ్​ వ్యాక్సిన్​’పై అపోహాలు వద్దు

1 min read
వ్యాక్సిన్​ వేయించుకున్న ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్​ రెడ్డి

వ్యాక్సిన్​ వేయించుకున్న ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్​ రెడ్డి

ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్​ రెడ్డి
పల్లెవెలుగు వెబ్​, కల్లూరు: పాణ్యం ఎమ్యెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కల్లూరు ప్రజా ఆరోగ్య కేంద్రంలో మంగళవారం కోవిడ్-19 వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఎమ్యెల్యేతో పాటు ఆయన వారసురాలు, యువ నాయకులు కుమారి కాటసాని మాధవి లత రెడ్డి కూడా వ్యాక్సిన్ వేయించుకున్నారు.వ్యాక్సిన్ వేయించుకున్న ఎమ్యెల్యేను,ఆయన వారసురాలుని ప్రజా ఆరోగ్య కేంద్ర సిబ్బంది పుష్ప గుచ్చం అందజేసి అభినందించారు.

About Author