NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సంక్షేమ పథకాలు వద్దు..అభివృద్దే ముద్దు

1 min read

పల్లెవెలుగు వెబ్​, కౌతాళం: రాష్ర్టానికి ‘ఇదేం ఖర్మా’ అంటూ మండలంలో టీడీపీ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందన్నారు టీడీపీ సీనియర్​ నాయకులు చూడి ఉలిగయ్య. చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు  రాష్ట్ర ప్రజలు పడుతున్న కష్టాలు వారి సమస్యలా మేరకు ఇదేం ఖర్మా రాష్ట్రానికి,  కార్యక్రమం పోదలకుంట మరియు మదిరే గ్రామలలో శనివారం యూనిట్ ఇంచార్జి రంగస్వామి మరియు సీనియర్ నాయకులు చూడి ఉలిగయ్య అధ్యక్షతన, గ్రామంలో పర్యటించి సమస్యలా పరిస్కరానికి ప్రజలతో మమేకమయ్యారు. ఈ కార్యక్రమములో గ్రామ నాయకులు సర్పంచ్ రంగస్వామి , అమరేష్, మహదేవ, ఉసెని, ముదుకప్ప, ముత్తన్న, వీరేష్, తాయన్న, వీరారెడ్డి మరియు యూనిట్ పరిధిలో ఉన్న నాయకులు లక్కే గోవిందు, రమలింగన్న, సిద్దప్ప ధని, చిన్న అన్న, రారవి మళ్ళప్ప, సోము, మౌల , మహదేవ, మారుతి, బసవరాజు, అల్లైఅయ్య, చూడి సురేష్, చాగి పకిరయ్య, కురువ నాగేష్, వడ్డే ఉసీని, ముకయ్య, రహీమన్, సునీల్, మణికంఠ, ప్రకాశ్ హాల్వి తెలుగు యువత కృష్ణ, రామంజి, శ్రీరాం, అమ్ము వాలీ, మైబు,నాగరాజు, షేక్, సోము, తదితరులు పాల్గొన్నారు.

కౌతాళం, సమస్య, పర్యటన, పొదలకుంట,

About Author