PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

16న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విరుపాక్షి నామినేషన్ కార్యక్రమం

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : ఈ నామినేషన్ మహోత్సవానికి నియోజకవర్గస్థాయి నేతలు, నూతనంగా పార్టీలో చేరిన నాయకులు ఆరు మండలాల జడ్పీటీసీలు, ఎంపీపీలు, మండల కన్వీనర్లు, మండల కో- కన్వీనర్లు వైస్ ఎంపీపీలు, కో-ఆప్షన్స్ సభ్యులు, కేడీసీసీ డైరెక్టర్లు,ఆరు మండలాల జేసిఎస్ మండల ఇన్చార్జులు, సొసైటీ చైర్మన్లు, సొసైటీ డైరెక్టర్లు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు,అన్ని గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచులు వార్డు మెంబర్లు, సచివాలయ కన్వీనర్లు, నీటి సంఘం అధ్యక్షులు, రైతు సంఘం అధ్యక్షులు,విద్యాకమిటీ చైర్మన్లు, బూత్ కమిటీ మెంబర్లు, ఆలూరు నియోజకవర్గం సోషల్ మీడియా నియోజక వర్గం మరియు మండల కమిటీలు, వైఎస్ఆర్సీపీ పార్టీ అనుబంధ విభాగాలు, వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు,  రైతులు,మహిళలు,యువకులు, ఆలూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త ప్రజలు అన్నను అభిమానించే ఆయన అభిమానులు పత్రికా సోదరులు మీడియా మిత్రులు అందరూ పెద్ద ఎత్తున హాజరై ఆలూరు గడ్డపై వైసీపీ జెండా ఎగిరేల గర్జించాలని కోరుకుంటు ఈ నామినేషన్ ఘట్టాన్ని విజయవంతం చేయాలని కోరుచున్నాము.

About Author