PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అందని రేషన్.. ఇంటి వద్దకు రాని వాహనం..

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల: రేషన్ పరేషాన్ ..గడివేముల మండల కేంద్రంలో 15వ తేదీ వచ్చిన ఇంటి వద్దకు రేషన్ అందటం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు స్టాక్ లేదని ఎండియూ వాహనాలు రావటం లేదని లబ్ధిదారులు తెలిపారు.. డీలర్ సదాలక్ష్మి సుధాకర్ రెడ్డి.. కోటా కింద వచ్చే ఎండి యూ  వాహనం రాకపోవడంతో  ముస్లిం కాలనీ వాసులు  బీసీ కాలనీకి వెళ్లి వేరే ఎం.డి యు వాహనం వద్ద రేషన్ తీసుకున్నామని లబ్ధిదారులు తెలిపారు నిర్లక్ష్యం వహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సివిల్ సప్లై డి టీ క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యను పరిష్కరించాలని . రెండుసార్లు వేలి ముద్రలు వేయడం తమకు ఇబ్బందిగా మారిందని ఆపరేటర్లు తెలిపారు.. ఇంటి వద్దకి రేషన్ అనే నినాదాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ పథకం నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా మారింది ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించకపోతే ఈ పథకం అటకెక్కినట్టే.

About Author