PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టుల‌కు నోటిఫికేష‌న్

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టుల భ‌ర్తీకి యూపీఎస్సీ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పనిచేయ‌డానికి అర్హత‌గ‌ల అభ్యర్థుల్ని యూపీఎస్సీ ఆహ్వానిస్తోంది. యూపీఎస్సీ రిక్రూట్ మెంట్ ద్వార ఈ పోస్టుల్ని భ‌ర్తీ చేస్తారు. ఆన్ లైన్ ద్వార ఆశావ‌హ అభ్యర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.
సంస్థ: యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్(యూపీఎస్సీ)
ఉద్యోగం: అసిస్టెంట్ ప్రొఫెస‌ర్
ఖాళీల సంఖ్య: 28
ప‌నిచేయాల్సిన ప్రాంతం: ఇండియాలో ఎక్కడైన‌
జాబ్ కేట‌గిరి: ప‌బ్లిక్ సెక్టార్
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్ లైన్
వెబ్ సైట్: www.upsc.gov.in
విద్యార్హత‌: ఎంబీబీఎస్, పోస్ట్ గ్రాడ్యుయేట్
వ‌య‌సు: 40 ఏళ్లలోపు ఉండాలి
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది: 27-3-2021
చివ‌రి తేది: 15-4-2021

About Author