ఎన్టీఆర్ ఫించన్ భరోసా కార్యక్రమం
1 min read
న్యూస్ నేడు హొళగుంద : హొళగుంద మండలంలోని యం.డి. హళ్లి గ్రామంలో ఎన్టీఆర్ ఫించన్ భరోసా కార్యక్రమం లో భాగంగా గ్రామంలో వృద్ధులకు, వికలాంగులకు ఫించన్ దారులందరికి పొద్దున్నే గ్రామంలో తిరుగుతూ ఇవ్వడం జరిగింది.. ఫించన్ దారులందరు పొద్దున్నే లేచే లోపు ఇంటికొచ్చి మరి ఫించన్ ఇస్తున్నందుకు మన ప్రియతమా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి ధన్యవాదములు తెలియజేసారు. ఈ కార్యక్రమం లో సర్పంచ్ సుధాకర్, టీడీపీ తెలుగు యువత నాయకులు నాగరాజు, పెద్ద రంగారెడ్డి, లక్ష్మన్న, పెద్ద రామయ్య, సచివాలయం సిబ్బంది శీను, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.