PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నెంబ‌ర్ వ‌న్ రిచెస్ట్ ప‌ర్స‌న్ ఎల‌న్ మ‌స్క్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : స్పేస్‌ఎక్స్‌, టెస్లా సీఈవో ఎలన్‌మస్క్ సంప‌ద‌ 282 బిలియన్‌ డాలర్లుగా నమోదు అయ్యింది. ఫోర్బ్స్ జాబితా ప్ర‌కారం ఎలన్‌ మస్క్‌ తర్వాత రెండో ఉన్న అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌బేజోస్‌ మార్కెట్‌ క్యాప్‌ 183.6 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ఇంచుమించు తొలి రెండు స్థానాల్లో నిలిచిన వ్యక్తుల మద్య వత్యాసం వంద బిలియన్‌ డాలర్లుగా ఉంది. దీంతో అద్భుతం జరిగే తప్ప సంపాదన పరుల జాబితాలో సమీప భవిష్యత్తులో ఎలన్‌ మస్క్‌ దరిదాపుల్లోకి కూడా వచ్చే వారు కనిపించడం లేదు.

                                                     

About Author