PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జొన్నగిరిలో కర్ఫ్యూ ఆంక్షల అమలు పరిశీలన

1 min read

పల్లెవెలుగు వెబ్​, పత్తికొండ : జొన్నగిరి లో కర్ఫ్యూ ఆంక్షల అమలును మంగళవారం జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్ గారు ఆకస్మిక తనిఖీ చేసి పరిశీలించారు. పోలీస్ అధికారులకు ఎస్పీ పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా ఎస్పీ గారితో పాటు పత్తికొండ రూరల్ సిఐ ఆదినారాయణ రెడ్డి, జొన్నగిరి ఎస్సై సురేష్ ఉన్నారు.

About Author