PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రంజాన్ మాసం సందర్భంగా ఇఫ్తార్ విందు

1 min read

పాల్గొన్న కర్నూల్ ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ , వైస్సార్సీపీ అభ్యర్థి ఇంతియాజ్ , మాజీ ఎమ్మెల్యే

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూల్ నగరంలోని 8వ వార్డ్ పెద్ద పడఖన విధి నందు ఉన్న మస్జీద్-ఎ-మోతియా మస్జీద్ లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు లో ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్  పాల్గొని మస్జీద్ పెద్దలతో కలిసి దుఆ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో సీనియర్ నాయకులు గడ్డం రామకృష్ణ ,8వ వార్డ్ ఇంచార్జ్ అబ్రర్ ,YSRTUC జాయింట్ సెక్రటరీ జీ.ఫరూక్ ,షాకీర్ ,శివ,బసిత్ ,షైక్ షా ,ఫైరోజ్ , షబ్బీర్ ,పెద్దలు   ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

About Author