శ్రీమఠం ఫిబ్రవరి నెల హుండీ ఆదాయం రూ. 2,53 కోట్లు
1 min read
పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం ఫిబ్రవరి నెల హుండీ ఆదాయం రూ 2,53,73,131, 0.92 గ్రాముల బంగారం, గ్రాములు, 0.720 గ్రాముల వెండి ఆదాయం వచ్చినట్లు మఠం మేనేజర్ ఎస్ కే శ్రీనివాస్ రావు తెలిపారు.
Notifications