NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రభుత్వ పథకాలకు అధికారుల సహకారం లేదు..

1 min read

– ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కి వైసిపి నాయకుల ఫిర్యాదు.

పల్లెవెలుగు వెబ్ గడివేముల:  మళ్లీ జగనన్న రావాలని గృహ సారధులు నాయకులు వైసిపి కార్యకర్తలతో గడివేముల మండల కేంద్రంలోని రాజరాజేశ్వరి పాఠశాలలో ప్రత్యేక సమావేశం నిర్వహించిన  ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి నాలుగున్నర సంవత్సరాలు ప్రభుత్వం ప్రజలకు చేసిన అభివృద్ధి పథకాలపై  ప్రజలలో విస్కృతంగా గృహసారథులు వాలంటీర్లు నాయకులు తీసుకువెళ్లాలని ఆంధ్రప్రదేశ్ కి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు అవసరం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని వచ్చే ఎన్నికలలో టిడిపిని ప్రజలు సమాధి చేస్తారని జగనన్న చేసిన అభివృద్ధి పథకాలతో 30 సంవత్సరాలు జగనన్న పాలన ఆంధ్రప్రదేశ్ కు అందుబాటులో ఉంటుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాటసాని తెలియజేశారు రానున్న రోజుల్లో మండలానికి కొత్త రిజర్వాయర్ ఏర్పాటు చేస్తున్నట్టు. సాగులో ఉన్న వారికే ప్రభుత్వ భూమి హక్కు ఉంటుందని. ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను ఈ నాలుగు న్నర్ర సంవత్సరాలలో నెరవేర్చినట్టు  తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ నాగమద్దమ్మ.. జడ్పిటిసి ఆర్బి చంద్రశేఖర్ రెడ్డి. మండల వైసిపి అధ్యక్షుడు ఎల్లంపల్లి శివరామిరెడ్డి. వైస్ ఎంపీపీ కాలు నాయక్. సొసైటీ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి. గృహ సారధుల  కన్వీనర్ నాగేశ్వర్ రెడ్డి. వై శివానందరెడ్డి. మేఘనాథ్ రెడ్డి . రఘు అనిల్ కుమార్ రెడ్డి. ఆర్.బి.కె పుల్లయ్య. దాలు స్వామి. వెంకట కృష్ణారెడ్డి. బండపల్లి రమేష్. పోతిరెడ్డి పరమేశ్వర్ రెడ్డి దేశం నాగేశ్వర్ రెడ్డి.. గృహసారథులు వాలంటీర్లు వైసిపి కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

About Author