ఏపీలో ఒమిక్రాన్ కేసు !
1 min readపల్లెవెలుగువెబ్ : ఏపీలో రెండో ఒమిక్రాన్ కేసు నమోదైంది. తిరుపతిలో మహిళకు ఒమిక్రాన్ పాజిటివ్ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. కెన్యా నుంచి చెన్నై ఎయిర్పోర్టుకు వచ్చి అక్కడి నుంచి తిరుపతికి వచ్చినట్టు అధికారులు గుర్తించారు. ఒమిక్రాన్ బాధిత మహిళను ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఇది ఏపీలో నమోదైన రెండో ఒమిక్రాన్ కేసు.