ఒమిక్రాన్ సాధారణ జ్వరమే : యూపీ సీఎం
1 min readపల్లెవెలుగువెబ్ : ఒమిక్రాన్ వ్యాప్తితో ప్రపంచ దేశాలు వణుతున్నాయి. కానీ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మత్రం సాధరణ జర్వమేనని కొట్టిపారేశారు. ఒమిక్రాన్ సాధారణ జ్వరమేనని వ్యాఖ్యానించారు. ‘ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తున్న విషయం వాస్తవమే. రెండోవేవ్తో పోలిస్తే ఒమిక్రాన్ వేరియంట్ కాస్త బలహీనమైందనే విషయం కూడా నిజమే. ఇది సాధారణ వైరల్ జ్వరం. ఇతర వ్యాధులకు మాదిరిగా దీనికి ముందు జాగ్రత్తలు, అప్రమత్తత అవసరం’ అని చెప్పారు.