PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

25 న…పోలీసు స్పందన కార్యక్రమం తాత్కలిక వాయిదా

1 min read

జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణ కాంత్ ఐపియస్

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  డిసెంబర్ 25 తేది సోమవారం క్రిస్మస్ పండుగ సంధర్బంగా కర్నూలు కొత్తపేటలోని కర్నూల్ రెండవ పట్టణ పోలీసు స్టేషన్ ప్రక్కన ఉన్న ఎస్పీ  క్యాంపు  కార్యాలయంలో జరగబోయే ” పోలీసు స్పందన కార్యక్రమము”ను  తాత్కలిక వాయిదా  వేసినట్లు  జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణ కాంత్ ఐపియస్  ఆదివారం  ఒక ప్రకటనలో తెలిపారు.కావున అర్జీదారులు సుదూర  ప్రాంతాల నుండి వ్యయ , ప్రయాసలతో కర్నూల్, కొత్తపేటలోని- కర్నూలు టు టౌన్ పోలీసు స్టేషన్ ప్రక్కన ఉన్న ఎస్పీ గారి క్యాంపు  కార్యాలయంలో జరగబోయే  జిల్లా  ఎస్పీ  స్పందన కార్యక్రమం కు రావొద్దని తెలిపారు.జిల్లా  ప్రజలు ( ఫిర్యాదుదారులు) ఈ విషయాన్ని గమనించగలరని జిల్లా ఎస్పీ  విజ్ఞప్తి చేశారు.

About Author