PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సెప్టెంబర్ 6,7న..శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను విజయవంతం చేయండి

1 min read

– యాదవ సంఘం పెద్దలు

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలులోని నంద్యాల చెక్ పోస్ట్ సమీపంలోని శ్రీకృష్ణ ఆలయం నందు సెప్టెంబర్ 6,7వ తేదీన జరగబోయే శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల కరపత్రాలను  డాక్టర్ బాల మద్దయ్య యాదవ్,తిమ్మయ్య యాదవ్,వై.నాగేశ్వరరావు యాదవ్, రాం పుల్లయ్య యాదవ్,అయ్యన్న యాదవ్, శ్రీరాములు యాదవ్, లక్కీ టు నరసింహులు యాదవ్,రమేష్ యాదవ్, హుస్సేనప్ప యాదవ్,సోమన్న యాదవ్,శేషు యాదవ్, ఓంకార్ యాదవ్,భాస్కర్ యాదవ్,శ్రీకాంత్ యాదవ్, శేఖర్ యాదవ్,రాము యాదవ్,యాదవ సంఘం నాయకులు ఆవిష్కరించారు.

About Author