PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నోట్లో డీజిల్‌తో విన్యాసం.. అంతలోనే అలా..!

1 min read


పల్లెవెలుగు వెబ్: విశాఖపట్నం జిల్లాలో నాగుల చవితి పర్వదినం సందర్భంగా నిర్వహించిన నేల వేషాల కార్యక్రమంలో అపశ్రుతి చోటుచేసుకుంది. సంతోష్ అనే యువకుడు నోట్లో డీజిల్ పోసుకుని విన్యాసాలు చేస్తుండగా మంటలు చెలరేగాయి. దీంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన యలమంచిలిలో చోటుచేసుకుంది. బాధితుడిని వెంటనే కింగ్ జార్ట్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన మంగళవారం జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

About Author