NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఒక్కడు.. ఒకే ఒక్కడు..!

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు:

ఒక్కడు..!

ఒకే ఒక్కడు..!

లొంగనే లొంగడు..!

ఒత్తిడి..!

చాలా ఒత్తిడి చేసారు..!

గొంతెమ్మ కోరిక కోరారు..!

ససేమిరా..!

రాష్ట్ర ద్రోహులకు లొంగలేదు..!

చట్టాన్ని తనపని చేసుకోనివ్వమన్నారు..!

సహకారం పరస్పరం ఉండాలన్నారు..!

తెరచాటు భాగోతం..రంకు తగదన్నారు..!

అధికారదురహంకారం పడగవిప్పింది..!

లీకులిచ్చారు..!

అరెస్టు తప్పదన్నారు..

ఎన్నికల వరకు లోపలే అన్నారు..!

భయపెట్టే పనిచేసారు..!

అసలు జంక లేదు ఈయన..!

అనుకున్నట్టే కుట్రకు తెరతీసారు..!

ఎక్కడికక్కడ అంతా సర్దుకున్నారు..!

అక్రమ నిర్భంధం..!

రిమాండ్..!

అయినా తప్పు చెయ్యని తను న్యాయపోరాటానికి సిద్దపడ్డారు..!

ప్రజల మద్దతు అనూహ్యంగా లభించింది..!

క్వాష్ పిటిషన్ తిరస్కరించబడింది..!

కస్టడీ విచారణ కు అనుమతి..!

అయినా లొంగలేదు..!

సుప్రీం గడప తొక్కాలనుకుంటున్నారు..!

అక్కడ న్యాయం జరుగుతుందని నమ్ముతున్నారు.

ఒకవేళ..ఊరట లభించకపోతే..!

బెయిలు దొరుకుతుంది..!

ఎంత ఆలశ్యం చేసినా..!

కొన్ని రోజులు మాత్రమే ఆపగలరు..!

ఎన్నికల వరకు లోపలుంచాలన్న వారి కోరిక నెరవేరదు..!

ఇంత తతంగం జరుగుతున్నా..!

ఆయన ఎక్కడా ఎవరికీ లొంగలేదన్న విషయం మరచి పోతున్నాం..!

చాలా ధైర్యంగా.‌..స్ట్రాంగ్గా ఉన్నారు..!

పోరాటమే ఆయుధం..!

అదే తన కేడరుకి చెబుతున్నారు..!

యన్టీఆర్ పెట్టిన పార్టీ స్ఫూర్తి ..!

ఆత్మగౌరవం..ఆత్మవిశ్వాసం..!

ఎక్కడా తగ్గటం లేదు..!

కార్యకర్తల గౌరవం…పౌరుషానికి భంగం కలగనివ్వని వైనం..!

కేడరు…ప్రజలతో కలిసి యుద్దం గెలవాల్సిందే..!

అంతిమ విజయం దక్కించుకోవాల్సిందే..!

మీ…గిత్త జయసూర్య.

టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ.

టీడీపీ నందికొట్కూరు నాయకులు.

About Author