PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Tech Mahindra లో వెయ్యి పోస్టులు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : టెక్ మ‌హీంద్ర వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని సద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు చివ‌రితేది లోపు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : టెక్ మ‌హీంద్ర
ఉద్యోగం : క‌స్టమ‌ర్ స‌పోర్ట్ అసోసియేట్ ప్రొఫైల్
విద్యార్హత : గ్రాడ్యుయేట్
జీతం : రూ.1,75,000 నుంచి రూ.2,00,000 (సంవ‌త్సరానికి)
ఖాళీలు : 1000
ప‌నిచేయాల్సిన ప్రాంతం : నోయిడా
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 28-8-2021

అధికారిక వెబ్ సైట్ :
https://careers.techmahindra.com/

About Author