అకాలవర్షం.. పూర్తిగా దెబ్బతిన్న ఉల్లి ,అరటి పంటలు
1 min read
పల్లెవెలుగు వెబ్ ప్యాపిలి: ప్యాపిలి మండల పరిధిలోని జలదుర్గం , ఊటకొండ మెట్టుపల్లి గ్రామలల్లో శుక్రవారం రాత్రి కురిసిన వర్షం కారణంగా ఉల్లి ,అరటి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి.సమాచారం మేరకు శనివారం ఉద్యాన శాఖ అధికారి కల్యాణి దెబ్బతిన్న పంటలు పరిశీలించారు.గ్రామాల్లో నష్ట పోయిన రైతుల యొక్క ఉల్లి, అరటి పంటలను నష్టపరిహారంమును నమోదు చేసుకుని ఈనివేధిక ప్రభుత్వనికి పంపుతామన్నారు. వర్షం కరణంగా పంట నష్టపోన రైతులు ప్రభుత్వమే అదుకోవాలని కోరారు.
