PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాత్రి 12 గంట‌ల వ‌ర‌కు తెరుచుకోవచ్చు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో హోటళ్లు, రెస్టారెంట్‌లకు ప్ర‌భుత్వం శుభ‌వార్త చెప్పింది. హోట‌ళ్లు, రెస్టారెంట్ల‌ను రాత్రి 12 గంటల వరకూ తెరుచుకోవచ్చని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు తెరిచి ఉంచుకునేందుకు అనుమతినిచ్చింది. కోవిడ్‌ కారణంగా గతంలో ప్రభుత్వం రాత్రి 10.30 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచాలని ఆదేశించింది.

                                         

About Author