NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా ఏ ఎస్ సిలవర్స్ షోరూం ప్రారంభం..

1 min read

– నేడు హేలపూరి నగరంలో మూడో బ్రాంచ్..

– విచ్చేసిన నగర ప్రముఖులు, వ్యాపారవేత్తలు, కొనుగోలుదారులు..

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  :  నగరంలో ఏఎస్ సిల్వర్ వెండి పట్టీల ప్రత్యేక షోరూం మూడవ బ్రాంచ్ ని  హేలాపురి ఆర్ఆర్ పేట నందు శుక్రవారం స్థానిక కార్పొరేటర్ కత్తిరి రామ్మోహన్  చేతుల మీదుగా బ్రాంచ్ ప్రారంభించబడింది.ఈ సందర్భంగా ప్రొప్రైటర్ హరీష్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని మరి ఎక్కడ లేని విధంగా మూడవ బ్రాంచ్ ఏలూరు మహానగరంలో ఓపెన్ చేయడం చాలా ఆనందదాయకంగా ఉందని, ఇంతకుముందు రాజమండ్రి కాకినాడ లో షోరూంలు ఏర్పాటు చేశామని అన్ని వర్గాల కస్టమర్లకు అతి తక్కువ ధరలో ప్రత్యేకమైన సిల్వర్ వెండి సమూహములతో అతి తక్కువ ధరకే అందిస్తున్నామని, కస్టమర్ దేవుళ్ళు నగర ప్రజానీకం అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని మా వ్యాపార అభివృద్ధికి  సహకరించగలరని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డెనిమ్ షోరూమ్ అధినేత,  స్థానిక కార్పొరేటర్ కత్తిరి రామ్మోహన్ రావు, నగర ప్రముఖ వ్యాపారస్తులు. షోరూం అధినేత చాముండేశ్వరి, పరిసర ప్రాంత వ్యాపారస్తులు. కొనుగోలుదారులు. ప్రజలు. షోరూం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author