NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

చౌహాన్స్ గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యుయలరీ  షోరూం ప్రారంభం

1 min read

పల్లెవెలుగు వెబ్ విజయవాడ : నగరంలో చౌహాన్స్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌, జ్యూయలరీ షోరూమ్‌ ప్రారంభించబడిరది. శుక్రవారం స్థానిక జైహింద్‌ కాంప్లెక్స్‌లో ప్రారంభించిన సందర్భంగా నిర్వాహకులు రాకేష్‌, కిర్‌టెన్‌, మానవ్‌లు మాట్లాడుతూ తమ వద్ద నాణ్యమైన 100 శాతం ప్యూర్‌, ఒరిజనల్‌, గోల్డ్‌తో తయారు చేసిన ఆభరణలతోపాటు డైమండ్‌ జ్యూయలరీ, కూడా అందుబాటు వుందని ఆధునాతనమైన వివిధ రకాలైన మోడల్స్‌లో అందుబాటు ధరలో తమ వద్ద లభ్యమవుతాయన్నారు. తమకు ఈ రంగంలో ఎన్నో చేసిన అనుభవం వుందని అందువలన కాలానుగుణంగా కస్టమర్ల అభిరుచికి అనుగుణంగా వివిధ రకాలైన మోడల్స్‌లో ఆభరణలు అందించగలుగుతున్నామన్నారు. హైదరాబాద్‌, బొంబాయికి వెళ్ళకుండానే నగరంలోనే అక్కడ లభ్యమయ్యే అన్ని రకాల ఆధునాతనమైన మోడల్స్‌లో ఆభరణలను నగరంలో అందజేస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో షోరూం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author