PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎస్సీ, ఎస్టీ యువతకు సదావకాశం

1 min read

పల్లెవెలుగువెబ్ : భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని జాతీయ సూక్ష్మ,మధ్య, చిన్న తరహా పరిశ్రమల శాఖ ఎస్సీ, ఎస్టీ యువతకు సదావకాశం కల్పిస్తోంది. ఎస్.సి, ఎస్.టి హబ్ పథకం క్రింద ఈ క్రింది వివిధ వృత్తులలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు ఒక ప్రకటనలో తెలిపింది. ఎస్సీ, ఎస్టీ యువతకు హైదరాబాద్ యూసఫ్ గూడలోని ఎన్ఐ-ఎమ్ఎస్ఎమ్ఇ క్యాంపస్ లో శిక్షణ నిర్వహించనున్నారు.ఈ ఉచిత శిక్షణా కార్యక్రమానికి 18 నుండి 35 సంవత్సరములు గల ఎస్సీ, ఎస్టీ యువతీ యువకుల నుండి దరఖాస్తులను అహ్వనిస్తున్నారు. ఆసక్తి కలిగిన ఎస్సీ, ఎస్టీ యువతీ యువకులు ఈ కింది లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

https://forms.gle/JAvDnRnnsKsQaAKN8

మరిన్ని వివరాల కోసం వెబ్ సైట్ : [email protected] , www.nimsme.org ,

ఫోన్ నెంబర్: 040-23633258, 9493923498లను అభ్యర్థులు సంప్రదించవచ్చు.

      

About Author