PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆస్కార్.. బ‌రిలో నిలిచి, గెలిచింది వీరే !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఆస్కార్ అవార్డుకు ఉన్న విశిష్ట‌తే వేరు. ప్ర‌తి న‌టుడి జీవితంలోని ఒక క‌ల‌.. ఆస్కార్ అవార్డు పొంద‌డం. కానీ కొంద‌రే త‌మ అద్వితీయ‌మైన న‌ట‌న‌తో ఆస్కార్ బ‌రిలో నిలుస్తారు. గెలుస్తారు. క‌రోన మ‌హ‌మ్మారి కార‌ణంగా నిలిచిపోయిన ఈ అవార్డుల పండుగ తిరిగి మొద‌లైంది. లాస్ ఏంజిల్స్‌లోని ఐకానిక్ డాల్బీ థియేటర్‌లో 94వ అవార్డుల వేడుక జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా పలువురు న‌టులు, చిత్రాలు అవార్డుకు ఎంపిక‌య్యారు. ఉత్త‌మ చిత్రం : కోడా, ఉత్త‌మ న‌టుడు : విల్ స్మిత్, ఉత్త‌మ‌న‌టిగా జెస్సికా చాస్టెయిస్ ఎంపిక‌య్యారు.

                                            

About Author