నిబద్ధత కలిగిన మన ప్రియతమ నాయకుడు మాజీ శాసనమండలి ఛైర్మన్
1 min read
హొళగుంద ,న్యూస్ నేడు: అమరావతి పునఃప్రారంభ మహోత్సవంలో, అమరావతి ప్రజలు, ఆంధ్రా ప్రజలు, ఈ వ్యక్తిని మాత్రం మర్చిపోకూడదు… షరీఫ్ సాబ్… అ అమరావతి ప్రజారాజధాని, ప్రజలరాజధాని…పుణ్యభూమి నా రాజధానిమండలి చైర్మన్ తీరుపై మంత్రి బొత్స సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తంచేశారు. చైర్మన్ రాజకీయ ప్రయోజనాల కోసం పని చేయకూడదని.. చైర్మన్ పని తీరు మండలి చరిత్రలో మచ్చగా నిలిచిపోతుందని వ్యాఖ్యానించారు.మండలి చైర్మన్ షరీఫ్ స్పందిస్తూ.. తనకు రాజకీయాలు అపాదించవద్దని చెప్పారు. నిబంధనల మేరకు పని చేస్తున్నానని పేర్కొన్నారు.అలాంటి నిబద్ధత కలిగిన మన ప్రియతమ నాయకుడు,మాజీ శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ సాబ్ కు హోళగుంద టీడీపీ నాయకుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.