NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

6వ డివిజన్లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం

1 min read

– పాల్గొన్న ఎమ్మెల్యే ఆళ్ల నాని ..
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : గడప గడపకు మ,న ప్రభుత్వం కార్యక్రమం ఏలూరు సుంకరవారి తోట పాత పంచాయతీ ఆఫీస్ దగ్గర నుండి 6వ డివిజన్ కార్పొరేటర్ సుంకర చంద్రశేఖర్ ఆద్వర్యంలో మన ప్రియతమ నాయకులు మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు జిల్లా అధ్యక్షులు శాసన సభ్యులు ఆళ్ళ నాని గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. గజ పూలమాలతో సుంకర చంద్రశేఖర్ డివిజన్ నాయకులు కార్పొరేటర్లు భారీ గజమాలతో ఘన స్వాగతం పలికారు, ఈ కార్యక్రమంలో గౌరవ నగరపాలక సంస్థ మేయర్ నూర్జహాన్ పెదబాబు, డిప్యూటీ మేయర్లు నూకపోయే సుధీర్ బాబు, జి శ్రీనివాస్, ఏలూరు నగర అధ్యక్షులు బోద్దాని శ్రీనివాస్ మరియు రాష్ట్ర సాహిత్య మండలి చైర్పర్సన్ పిళ్ళాం గోళ్ల శ్రీలక్ష్మి, మార్కెట్ యార్డ్ చైర్మన్స్ నేరుసు చిరంజీవి, మాజీ చైర్మన్ మంచం మై బాబు, కార్పొరేటర్లు జుజ్జువరపు విజయనిర్మల,ను న్న స్వాతి కిషోర్, తూమరాడ స్రవంతి, ఇనపనూరి రాజేశ్వరి జగదీష్ , కోఆప్షన్ సభ్యులు ముందుల జాన్ గురునాథ్, అన్ని డివిజన్ల పార్టీ నాయకులు మరియు ఏలూరు వైస్సార్సీపీ సిటీ కమిటీ నాయకులు మరియు గౌరవ అన్ని అనుబంధ విభాగాల నాయకులు మరియు పార్టీ అభిమానులు, మున్సిపల్ కమిషనర్ ఎమ్మార్వో మరియు మున్సిపల్ సిబ్బంది ,సచివాలయ సిబ్బంది వాలంటీర్లు, 6వ డివిజన్ ప్రజలు వైస్సార్సీపీ నాయకులు , కార్యకర్తలు మహిళలు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు.

About Author