చంద్రబాబు త్వరగా విడుదల కావాలని పాదయాత్ర
1 min read
పల్లెవెలుగు వెబ్ కౌతాళం: చంద్రబాబు అక్రమ అరెస్ట్ ను నిరసిస్తూ త్వరగా విడుదల కావాలని కౌతాళం నుండి ఉరుకుంద లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వరకు పాదయాత్ర చేపట్టిన తెలుగు యువత నాయకులు ఎం.రమేష్ బి. ముకయ్య బి.రవికుమార్,బద్రి,నబీ, ఇతర నాయకులు పాల్గొన్నారు.