PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కార్తీకమాసం సందర్భంగా గని గ్రామస్తుల పాదయాత్ర..

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల:  కార్తీక మాసం సందర్భంగా ప్రతి ఏటా గని గ్రామం నుండి శ్రీశైలం పాదయాత్ర చేస్తున్నట్టు గని భక్త బృందం పేర్కొన్నారు 87 మందితో దాదాపు 37 సంవత్సరాల నుండి ఈ యాత్ర చేస్తున్నట్టు కమిటీ సభ్యులు వై శివప్ప గని ప్రతాపరెడ్డి ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు.

About Author