PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పేకాట రాయుళ్ల- అరెస్ట్

1 min read

పల్లెవెలుగు  వెబ్  చెన్నూరు :  మండల పరిదిలోని రామనపల్లి గ్రామ పంచాయతీ మొడాలు గ్రామానికి సమీపములో నున్న శ్మశానానికి వెనుక వైపు ఉన్న కంపచెట్ల వద్ద మంగతాయి అను జూదమును ఆడుతున్నారనే సమాచారము మేరకు బుధవారం సాయంత్రం ఎస్సై శ్రీనివాసులు రెడ్డి తమ  సిబ్బందితోటి దాడి చేసి జూదం ఆడుతున్న 4 గురు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుండి రూ.2010/- డబ్బులను అలాగే 52 పెకముక్కలను స్వాదినము చేసుకొని  సదరు 4 గురు వ్యక్తులపైన కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు.

About Author