PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘పల్లెవెలుగు’ క్యాలెండర్​ ఆవిష్కరణ

1 min read

పల్లెవెలుగు వెబ్: కర్నూలు నగరం ఎన్​ఆర్​పేటలోని చిన్నపిల్లల ఆస్పత్రి ‘జీవీఆర్​’  ఎండీ పిడియాట్రిక్​ డా. భువనేశ్వరి నేతృత్వంలో పల్లెవెలుగు దినపత్రిక నూతన క్యాలెండర్​ను మంగళవారం ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా డా. భువనేశ్వరి మాట్లాడుతూ సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం కృషి చేసే పత్రిక విలేకరుల చిన్నారులకు తమ ఆస్పత్రిలో వైద్యసేవలు అందిస్తామన్నారు. విశ్లేషణాత్మక కథనాలు రాస్తూ.. పత్రికరంగంలో తమదైన ప్రత్యేక ముద్రవేసుకున్న ‘ పల్లెవెలుగు దినపత్రిక యాజమాన్యానికి  ఈ సందర్భంగా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. .  ప్రభుత్వానికి.. ప్రజలకు వారధిగా ఉండే జర్నలిస్టులు ..తమ రంగంలో మరింత ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు.

About Author