PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పేప‌ర్ లీక్.. ప‌రీక్ష‌లు ర‌ద్దు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : రాజస్థాన్ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ కావడంతో పరీక్షను అధికారులు రద్దు చేశారు. ఈ మేరకు మంగళవారం నిర్ణయం తీసుకున్నారు. కాగా మే 14వ తేదీన రెండో షిప్టుకు సంబంధించిన ప్రశ్నాపత్నం పరీక్షలకు కొంత సమయం ముందే జొత్వారా పట్టణంలోని ఎగ్జామ్‌ సెంటర్‌ నుంచి లీక్ అయింది. దీనిని స్క్రీన్ షాట్ తీసి సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారు.

                                       

About Author