NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్యాపిలి యువకుడి ప్రతిభ

1 min read

– జాతీయ స్థాయి రోయింగ్ పోటీల్లో రెండు బంగారు పతకాలు
– బంగారు పతకాలతో కొంగనపల్లె వెంకటనారాయణ
పల్లెవెలుగు వెబ్ ప్యాపిలి: మహారాష్ట్రలోని పుణెలో ఏడు రోజులపాటు జరి 403 జాతీయ స్థాయి రోయింగ్ కప్ పోటీల్లో ప్యాపిలి పట్టణా నికి చెందిన కొంగనపల్లె వెంకట నారాయణ ప్రతిభ కనపరిచారు. ఫిబ్రవరి 20 నుంచి 26 వరకు పుణెలో సీనియర్ రోయింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమబంగా, హరి యాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ తరుపున రోయింగ్ పోటీల్లో పాల్గొన్న వెంకట నారాయణ 2 వేల మీటర్ల దూరాన్ని 8 నిమిషాల 14 సెకన్లలో, 500 మీటర్ల దూరాన్ని ఒక నిమిషం 50 సెకన్ల వ్యవధిలో చేరుకొని రెండు బంగారు పత కాలు కైవసం చేసుకున్నారు.

About Author