HDFC బ్యాంకుకు పార్కు తాకట్టు !
1 min readపల్లెవెలుగువెబ్ : విజయవాడలోని బెర్మ్ పార్క్ ను హెచ్ డీఎఫ్ సి బ్యాంకుకు ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ తాకట్టు పెట్టింది. వివిధ అభివృద్ది పనుల కోసం రూ. 143 కోట్లు రుణం తీసుకుంటోంది. తనఖా ప్రక్రియ పూర్తీ కావడంతో తొలి విడతగా నాలుగైదు రోజుల్లో రూ. 35 కోట్ల రుణాన్ని బ్యాంకు విడుదల చేయనుంది. ఈ రుణంతో పెండింగ్ ప్రాజెక్టుల పనుల పూర్తీ చేయడంతో పాటు హోటళ్లు, రిసార్టులు ఆధునికీకరిస్తామని బ్యాంకుకు ఏపీటీడీసీ తెలిపింది.