PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పార్క్ పనులు ప్రారంభం

1 min read

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలి :     ప్యాపిలి పట్టణంలోని ఆర్ఎం బి గెస్ట్ హౌస్ లో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి చోరవతో పార్క్ అమలు చేశారని ఆర్ ఎంబి ఎఇ మదు తెలిపారు. ఈసందర్భంగా గురువారం స్థానిక ఆర్ ఎంబి గెస్ట్ హౌస్ లో పార్క్ పనులగాను జేసీబితో పనులు ముమ్మరంగా జరుగుతున్నయి.ఆర్ఎంబి నిధులతో 64లక్షలు మంజూరు అయినట్లు ఆర్ఎంబి ఎఇ మదు తెలిపారు.

About Author