అడ్డదిడ్డంగా రోడ్డుపైన పార్కింగ్.. ట్రాఫిక్ జామ్ తో ఇబ్బందులు..
1 min read
పల్లెవెలుగు వెబ్ గడివేముల: జనాభా పెరుగుతున్న కనీస అవసరమైన రహదారులు కుంచించుకుపోయి దుకాణ సముదాల వద్ద అడ్డదిడ్డంగా వాహనాలు పార్కింగ్ చేస్తుండడంతో ట్రాఫిక్ గంటల తరబడి జామ్ కావడం వాహన దారులకు పట్టపగలు చుక్కలు చూపిస్తున్నాయి అసలు ఎండాకాలం కావడంతో స్థానికంగా ఉన్న రహదారిపై తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు పోలీస్ అధికారులు దుకాణాదారులకు అవగాహన కల్పించాలని మండల ప్రజలు కోరుతున్నారు,