PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పేదవారి పార్టీ తెలుగు దేశం పార్టీ

1 min read

– యువ నేత పాలకుర్తి దివాకర్ రెడ్డి
– మంత్రాలయం నియోజకవర్గం లో తెలుగు దేశం జెండా ఎగరవేస్తాం
– తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి అడివప్పగౌడ్
– మంత్రాలయం నుండి పాలకుర్తి తిక్కారెడ్డి అసెంబ్లీ కి పంపుతాం
– టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు చెన్నబసప్ప డేని
– కౌతాళం లో ఘనంగా తెలుగు దేశం పార్టీ 41 వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు

పల్లెవెలుగు వెబ్ కౌతాళం: కార్యక్రమం నిర్వహించగా దేశంలోని పేదవారి కోసం స్వర్గీయ నందమూరి తారకరామారావు ఏర్పాటు చేసిన పార్టీ తెలుగు దేశం పార్టీ అని మంత్రాలయం నియోజకవర్గం తెలుగు దేశం పార్టీ ఇన్ చార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి తనయుడు తెలుగు యువత జిల్లా ప్రదాన కార్యదర్శి పాలకుర్తి దివాకర్ రెడ్డి అన్నారు. వారు కౌతాళం మండలం లో క్లష్టర్ ఇన్ చార్జ్ తెలుగు రైతు జిల్లా ప్రదాన కార్యదర్శి వెంకటపతి రాజు, అధ్యక్షతన జరిగిన 41 వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలో పాల్గొని వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి అడివప్పగౌడ్, టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు చెన్నబసప్ప డేని, జిల్లా కార్యదర్శి కోట్రేష్ గౌడ్, మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలు కోసం ఏర్పాటు చేసిన పార్టీ అని రాబోయే రోజుల్లో తెలుగు దేశం పార్టీ దే అధికారం అని మంత్రాలయం నియోజకవర్గం లో తెలుగు దేశం పార్టీ జెండా ఎగరవేస్తాం అని మంత్రాలయం నియోజకవర్గం నుండి పాలకుర్తి తిక్కారెడ్డి అసెంబ్లీ కి పంపుతాం. అని రాష్ట్ర అభివృద్ధి తెలుగు దేశం పార్టీ తోనే సాద్యం అని నాయకులు అన్నారు. వారు ముందుగా స్వర్గీయ నందమూరి తారకరామారావు గారు చిత్ర పటాని కి పూలమాల వేసి నివాళులు అర్పంచి తెలుగు దేశం పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు ఈ కార్యక్రమంలో మైనారిటీ నియోజకవర్గం అధ్యక్షులు టిపుసుల్తూన్, బాపురం వెంకటరెడ్డి,రమేష్ గౌడ్, బిసి సెల్ జిల్లా కార్యదర్శి కురుగోడు, టి యన్ యస్ ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చూడి శివమూర్తి, డాక్టర్ రాజానంద్, మైనారిటీ జిల్లా కార్యదర్శి అబ్దుల్ రహ్మాన్, ఏరిగేరి బసవరాజు,బిసి సాధికార సమితి సభ్యులు సిధ్దు, యస్ సి సెల్ జిల్లా కార్యదర్శి రాజాబాబు,టి యన్ యస్ ఎఫ్ ఉపాధ్యక్షులు రామచంద్ర నాయుడు, కుంటనాళ్లు దోడ్డన్నగౌడ్,హల్వి మాబు సాబ్, తోవి గణేష్, బదినేహౕల్ ఉమేష్, ఐ టిడిపి ఉపాధ్యక్షులు మంజునాత్ డేని, యస్ సి సెల్ నియోజకవర్గం అధ్యక్షులు ఏరిగేరి విరేష్, డేవిడ్ తదితరులు పాల్గొన్నారు.

About Author