PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్ర‌గ్యా పై జ‌నం ఫైర్.. అది తాగ‌మ‌న్నందుకే !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : అఖండ హీరోయిన్ ప్ర‌గ్యా జైస్వాల్ పై జ‌నం ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఆమె ఆ బ్రాండ్ ను తాగమంటూ ప్రోత్సహించింది. ‘ఇచ్చావమ్మా మేసేజ్’.. అని ఓ ట్రోలర్ సెటైర్ వేయగా.. చాలా మంది నెటిజెన్స్ ఆమెను తాగుబోతు అంటూ చీవాట్లు పెట్టారు. బాగా ప్రాచుర్యం కలిగిన ఓ మద్యం బ్రాండ్ ఫోటోను ఇన్ స్టాలో పోస్ట్ చేసి, దానికో క్యాప్షన్ కూడా ఇచ్చింది. ‘ప్రపంచ నెం. 1 బోర్బన్ ను ప్రేమించండి. బాధ్యతాయుతంగా తాగండి. 25 సంవత్సరాలు పైబడినవారే తాగాలి’.. అంటూ ఆమె ఇచ్చిన కేప్షన్ తో ఒళ్ళు మండిన నెటిజెన్స్ ఆమె పై ఓ రేంజ్ లో ఫైరయ్యారు. ఒక నెటిజెన్ .. ‘మధ్యపానాన్ని ఆమోదించడం ద్వారా మీరు యూత్ కు ఏం మెసేజ్ ఇస్తున్నారు’ అని కామెంట్ చేశాడు.

                                               

About Author