ప్రజలు ఆరోగ్యమే మాకు ముఖ్యం ఈడిగ శివ గౌడ్
1 min readపల్లెవెలుగు వెబ్ కౌతాళం: మండల కేంద్రమైన అయినటువంటి ప్రజలకు స్వచ్ఛమైన ఈత కల్లును ప్రజలకిచ్చే ఆరోగ్యం ఇవ్వడమే మా కర్తవ్యం….ప్రజలకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడమే మా కుటుంబం కర్తవ్యం..ప్రజలకు రామ్మూర్తి కుటుంబం అంటే ఎంతో మంచి పేరు ఉంది..80 ,90 సంవత్సరాల కిందట నుంచి కల్లు చెట్లు ద్వారా నే ఇస్తూన్నాo…కర్నూలు జిల్లాలోని కౌతాళం మండలంలోని శివ గౌడ్ మాట్లాడుతూ కొంతమంది మాపైన గిట్ట లేని వారు ఎన్నో ఆరోపణలు మరియు తప్పుడు వార్తలు రాయడం మంచిది కాదని అన్నారు. ఎందుకంటే మేము చేసే కల్లు వ్యాపారం ఈరోజుటిది కాదు.పురాతన 80 , 90 సంవత్సరాల కిందటి నుంచి చెట్లను నుంచి చెట్ల ద్వారా వచ్చే కల్లు ను ప్రజలకు స్వచ్ఛమైన కల్లు ను ఇవ్వడమే మా కర్తవ్యం అలాంటిది ఈరోజు ఎవరో మాపై తప్పుడు వార్తలు రాయడం మంచి పద్ధతి కాదని తెలిపారు.వారికి తెలియజేయడమేమనగా మేము గత సంవత్సరాల కిందట నుంచి నీలమ్మ తోట లో కల్లు చెట్లు ఉండేవా కాదా అని వాళ్ళ యొక్క హృదయానికి తెలియాలి అని అన్నారు.ఎందుకంటే మా యొక్క గ్రామ లో ఉన్న ప్రజలు పిల్లలకు అమ్మోరు పోసినా కూడా మా యొక్క కల్లు బండి కోసం ఎదురుచూస్తూ స్వచ్ఛమైన కల్లును వచ్చినవారికి ఫ్రీగా కల్లు పోసి పంపించడం జరిగింది .కల్తీ కల్లు ఉంటే మా గ్రామ ప్రజలు అమ్మోరు పోసిన పసికంధలకు కల్తీకల్లు అయితే తీసుకెళ్తారా అని నేను అడుగుతున్నాను.,స్వచ్ఛమైన కల్లు కాబట్టే.ఈరోజు మాపై నమ్మకం ఉంచి తీసుకెళ్లడం జరుగుతుంది.80,90 సంవత్సరాల కిందటి నుంచి ఈరోజు వరకు ఏ వ్యక్తి గాని కాళ్లు చేతులు పడడం గాని అనారోగ్యం పడడం గాని అలాంటిది ఎప్పుడు జరగలేదని అన్నారు, రామ్మూర్తి కి ప్రజలంటనే ప్రేమ అభిమానం చూపించే వ్యక్తి అలాంటి వాటికి పాల్పడే ప్రసక్తే లేదు .ప్రజలకు రామ్మూర్తి కుటుంబం అంటే ఎంతో మంచి పేరు ఉంది. ఈరోజుకి కళ్ళు చెట్లు కోసం కొన్ని ఎకరాల పొలాలను కొని వాటిలో చెట్లను పెంచి ఆ చెట్లను కల్లుగీచడానికి ఎంతోమందికి ఉపాధి కల్పించిన ఘనత రామ్మూర్తి కుటుంబం అని గుర్తుంచుకోవాలి .అలాంటిది ఈరోజు ఎవరో తప్పుడు వార్తలు రాస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని తెలిపారు.ఇప్పుడు కూడా కళ్ళు చెట్లు నుంచి కళ్ళు గీసి స్వచ్ఛమైన కల్లును ఇస్తున్నామని అన్నారు. ప్రజల ఆరోగ్యం మా ఆరోగ్యం స్వచ్ఛమైన కల్లు తాగడం వల్ల రాళ్లు గాని కడుపులో ఉన్నవారికి పాస్ రూపంలో వెళ్ళిపోతాయని అన్నారు. ప్రజలకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడమే మా కుటుంబం కర్తవ్యమన్నారు.