PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క‌ర్నూలులో ఫార్మాసిస్ట్ ఉద్యోగాలు

1 min read

పల్లెవెలుగు వెబ్​: డీఎమ్ హెచ్వో క‌ర్నూలు వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత‌గల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌ల వారు  ఆఫ్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ :  డీఎమ్ హెచ్వో, క‌ర్నూలు
ఉద్యోగం : ఫార్మాసిస్ట్
విద్యార్హత :  డిప్లొమ ఇన్ ఫార్మసి, బీఫార్మసి
జీతం :  రూ.19019 నెల‌కు
ఖాళీలు : 20
ప‌నిచేయాల్సిన ప్రాంతం :  క‌ర్నూలు, ఏపీ
ద‌ర‌ఖాస్తు విధానం :  ఆఫ్ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం :  ఓసీ, జ‌న‌ర‌ల్ – రూ.400
                                మిగిలిన వారికి – రూ.200
ఎంపిక విధానం :  రాత‌పరీక్ష
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ : 7-12-2021
చివ‌రి తేది :  21-12-2021
అధికారిక వెబ్ సైట్ :     kurnool.ap.gov.in

అడ్రస్:    In the Office of the District Medical and Health Officer, Kurnool – Andhra Pradesh

About Author