NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఫోన్ పే.. రీచార్జ్ రూ. 50కి మించితే చార్జీలు చెల్లించాల్సిందే !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : రీచార్జీల‌పై ఫోన్ పే ప్రాసెసింగ్ ఫీజు వ‌సూలు చేయ‌డం ప్రారంభించింది. 50 రూపాయ‌ల కంటే అధిక రీచార్జీల‌పై ప్రాసెసింగ్ ఫీజు వ‌సూలు చేయ‌నుంది. 50 రూపాయ‌ల‌కు మించితే రూ.1, 100 రూపాయ‌ల‌కు మించితే రూ.2 వ‌సూలు చేయ‌నుంది. యూపీఐ ఆధారిత లావాదేవీల‌పై చార్జీలు విధించడం ప్రారంభించిన మొద‌టి డిజిట‌ల్ చెల్లింపుల సంస్థగా ఫోన్ పే నిల‌వ‌నుంది. పోటీ సంస్థలు ఈ లావాదేవీల‌పై చార్జీలు వ‌సూలు చేయ‌డంలేదు. ఇప్పటి వ‌ర‌కు క్రెడిట్ కార్డుల ద్వార చేసే లావాదేవీల‌పై ఫోన్ పేతో పాటు ఇత‌ర సంస్థలు కూడ చార్జీలు వ‌సూలు చేస్తున్నాయి. దీనిని ఫోన్ పే ప్రయోగాత్మకంగా చేప‌ట్టనుంది.

About Author